రాజమండ్రి: మహిళల రక్షణ కూటమి ధ్యేయం- ఎమ్మెల్యే ఆదిరెడ్డి

మహిళల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మహిళల్లో ధైర్యం నింపేందుకు మున్సిపల్ కార్పొరేషన్, పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన 'మీ భద్రత - మా బాధ్యత' కార్యక్రమం ఆదివారం రాజమండ్రిలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తరువాత నగరంలో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி