ఒంటికాలిపై నిలబడి నిరసన

మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, కాకినాడ మున్సిపల్ డ్రైవర్లకు చెల్లించే వేతనాన్ని క్లాప్ డ్రైవర్లు కూడా చెల్లించాలని తదితర డిమాండ్ చేస్తూ తడి పొడి చెత్త సేకరించే క్లాప్ డ్రైవర్ల సమ్మె కాకినాడలో ఆదివారం నాటికి 10వ రోజుకి చేరుకున్న సందర్భంగా ఏటిమొగ కేఎంసి వెహికల్ యాడ్ వద్ద ఒంటికాలిపై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా క్లాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఆనంద్, భైరవస్వామి, ఇస్మాయిల్ మాట్లాడారు.

தொடர்புடைய செய்தி