కాకినాడ సిటీ: ఆర్ఎంసి గ్రౌండ్లో వాకర్స్ కు అనుమతి ఇవ్వాలని నిరసన ర్యాలీ

రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆర్ఎంసి గ్రౌండ్ నుండి నిరసన బైక్ ర్యాలీగా వాకర్స్ నిర్వహించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తో అసోసియేషన్ ప్రతినిధులు సుమారు అర్థగంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.

தொடர்புடைய செய்தி