కాకినాడలో ఎన్టీఆర్ పింఛన్లుపంపిణీ

కాకినాడలో ఎన్టీఆర్ పింఛన్ లను మంగళవారం తెల్లవారుజాము నుండి గ్రామ సచివాలయ కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. నగరంలోని హ్యాపీ డివిజన్లోని పింఛన్లు దారులకు కూటమి నాయకులు దగ్గరుండి పింఛన్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోసన్ ఆదేశాల మేరకు పింఛన్ ల పంపిణీ వేగవంతంగా చేపట్టారు దాదాపు 60 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన 40 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி