కాకినాడ నగరాన్ని పారిశుధ్య రహిత నగరంగా తీర్చిదిద్దుదాం

కాకినాడ నగరాన్ని పారిశుధ్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. కాకినాడ లో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హే సేవ కార్యక్రమం ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ వివేకానంద పార్క్ నుండి మెక్లారన్ హై స్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

தொடர்புடைய செய்தி