కాకినాడ: టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ధి

టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ, కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ శారదమ్మ గుడి వద్ద 44 డివిజన్లో సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ నగరంలో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతంగా జరుగుతోందని వారు పేర్కొన్నారు. కాకినాడ పరిధిలో పలు డివిజన్ లలో విజయవంతంగా సభ్యత నమోదు జరుగుతోందన్నారు.

தொடர்புடைய செய்தி