కాకినాడ: పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో (పీజీఆర్ఎస్) అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలో జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి డీఆర్వో వెంకట్రావు, జెడ్పీ సీఈవో వీవీవీఎస్. లక్ష్మణ రావులతో కలిసి హాజరై, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

தொடர்புடைய செய்தி