కాకినాడ: వైద్యురాలు హత్య చేసిన నిందితులను శిక్షించాలి

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ వైద్యురాలిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జరిగి 65 రోజులైనా న్యాయం జరగలేదని ఐఎంఏ సెక్రటరీ డాక్టర్. సి. కిరణ్, క్రిటికల్ కేర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీ నారాయణ పేర్కోన్నారు. మంగళవారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ఐఎంఏ, క్రిటికల్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி