కాకినాడ: ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన

రైతు భరోసా కేంద్రాల్లో 2023- 24 సంవత్సరంలో డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా వివిధ హోదాల్లో ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగిందని డేటా ఎంట్రీ ఆపరేటర్ డి దుర్గాదేవి పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త ప్రభుత్వ ఏర్పడిన తర్వాత తమ ఉద్యోగాలకు భరోసా ఉంటుందని అనుకున్నామని, కాని ఉద్యోగాలను తొలగించడం జరిగిందన్నారు. ఉద్యోగ భద్రతకల్పించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி