కాకినాడ: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రెవేంట్ ఆంకాలజీ ఓపి ప్రారంభం

కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రెవేంట్ ఆంకాలజీ ఓపి ని ప్రారంభించడం జరిగిందని కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపర్డ్ డెంట్ డా. లావణ్య కుమారి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి నివారణ ఊపిరి సూపర్డెంట్ డా. లావణ్య కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

தொடர்புடைய செய்தி