కాకినాడ: గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం

గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ జగన్నాధపురం అన్నమ్మ గాటి సెంటర్లో మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ, గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కాకినాడ అర్బన్ నియోజకవర్గం ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో నిర్వహించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

தொடர்புடைய செய்தி