కాకినాడ: చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలి

చెత్త సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, నూరుశాతం చెత్త సేకరణ అమలు చేయాల్సిన బాధ్యత పారిశుధ్య సిబ్బందిపై ఉందని నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన‌ సూచించారు. పారిశుధ్య పనుల తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయం కాకినాడ 46 డివిజన్‌ కొండయ్యపాలెం ఏరియాలోని 13వ సర్కిల్‌లో కమిషనర్‌ పర్యటించారు. అక్కడ ఇంటింటా చెత్త సేకరణ ఎలా జరుగుతున్నదీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

தொடர்புடைய செய்தி