కాకినాడ: కూటమి ప్రభుత్వంలో బీసీ కులాల అభివృద్ధికి కృషి

కూటమి ప్రభుత్వంలో బీసీ కులాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా నీటి యాజమాన్య సంస్థ సమావేశం మందిరంలో బీసీ కార్పొరేషన్ అధికారి అద్దంకి శ్రీనివాస్ కు నాయి బ్రాహ్మలకు సంబంధించిన డిమాండ్లను అందజేశారు.

தொடர்புடைய செய்தி