కాకినాడ: యూనియన్ కు ఎన్నికలు నిర్వహించాలి

కాకినాడ లారీ ఓనర్ యూనియన్ అసోసియేషన్ కు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని లారీ ఓనర్స్అంజిబాబు, గుమ్మల సత్తిబాబు, ముత్యం పేర్కొన్నారు. మంగళవారంకాకినాడ కలెక్టరేట్ వద్ద కాకినాడ లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పడే యూనియన్ ను రద్దు చేసి తిరిగి ఎన్నికల నిర్వహించాలని వారు కోరారు. లారీఓనర్స్ ఉపాధి కల్పించే విధంగాచర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி