కాకినాడ: గ్రామ వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

గ్రామ, వార్డు సచివాలయం వాలంటీర్ల సమస్య పరిష్కారం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రకటించిన పదివేల రూపాయలు వేతనం ఇవ్వాలని గ్రామ వాలంటీర్ లక్ష్మీ డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తొలగించిన వాలంటీర్లను విధుల్లో చేర్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వాలంటీర్ న్యాయం చేయకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி