కాకినాడ: మెరుగైన వైద్యం అందించడమే చంద్రబాబు లక్ష్యం

ఆంధ్రరాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయినా 48 లక్షల రూపాయల చెక్కులను 18 కుటుంబాలకు శాసనసభ్యులు వనమాడి కొండబాబు చేతుల మీదుగా కాకినాడ ఎమ్మెల్యే ఇంటి వద్ద సోమవారం అందజేశారు.

தொடர்புடைய செய்தி