కాకినాడ: 6 విలీన గ్రామాలలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

కాకినాడ కార్పొరేషన్ లో 14 సంవత్సరాల కిందట ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సామాజికవేత్త రమణ రాజు చేపట్టిన నిరాహార దీక్షను జిల్లా కలెక్టర్ నిమ్మరసం ఇచ్చి విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రపాలెం, టీచర్స్ కాలనీ, స్వామి నగర్ తోపాటు మరో మూడు పంచాయతీలలో ఎన్నికల నిర్వహించడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி