కాకినాడ: అర్జీలను గడువులోగా పరిష్కారించాలి

ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో(పీజీఆర్ఎస్) అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని డిఆర్ ఓ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట్రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలకు సత్వరం సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி