కాకినాడ: కాకినాడలో రౌడీ రాజ్యం నడుస్తుంది

కాకినాడ నగరంలో రౌడీ రాజ్యం రాజ్యమేలుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆస్పత్రిలో గాయలైన టిడిపి కార్యకర్తలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకినాడ దుమ్ములపేట పదో డివిజన్ చెందిన చిన్న, తాతారావులు కనకదుర్గ ఆలయం వద్ద అమ్మవారికి నైవేద్యం పెడుతుండగా అర్ధరాత్రి వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలుమరణాయుధాలతో దాడులు చేయడం జరిగిందన్నారు

தொடர்புடைய செய்தி