కాకినాడ: నవంబర్ 25 నుండి 108 అంబులెన్స్ ఉద్యోగుల సమ్మె

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు సిద్ధపడుతున్నట్లు జిల్లా డిఆర్వో జె. వెంకటరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరసింహ నాయక్ సమ్మె నోటీసులను బుధవారం కాకినాడ కలెక్టరేట్ బిఆర్ ఓకు అందించారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు చెక్కల రాజ్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పివివి. సత్యన్నారాయణ మాట్లాడారు.

தொடர்புடைய செய்தி