కాకినాడ: అమ్మవారి అనుగ్రహం అందరు పొందాలి

అమ్మవారి అనుగ్రహం అందరు పొందాలని శ్రీ పరిపూర్ణానంద స్వామి అన్నారు. కాకినాడ శ్రీ పీఠంలో మూడో రోజు శనివారం ఘనంగా 'మహాశక్తి యాగం' కార్యక్రమం జరిగింది. నరదృష్టి పరిహారం కోసం లక్ష నిమ్మకాయల పూజ ఘనంగా జరిగింది. అలాగే 'దేవీ సూక్త రాజమాతంగి దేవి హోమంలు వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. మూడో రోజు శ్రీపీఠంలో వేంచేసియున్న ఐశ్వర్యంబికా అమ్మవారిని శ్రీ రాజమాతంగి దేవిగా అలంకరించారు.

தொடர்புடைய செய்தி