మున్సిపల్ ఆఫీస్ కల్పనా సెంటర్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం

కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు మున్సిపల్ ఆఫీస్ కల్పనా సెంటర్ నందు సోమవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, 33 వార్డు ఇంచార్జ్ గుజ్జు లక్ష్మణరావు, 34వ డించార్జ్ పొంగ బుజ్జి, 35 వార్డ్ ఇంచార్జ్ కొప్పిశెట్టి బూరయ్య, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி