జగ్గంపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడుగురికి జైలుశిక్ష

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీకాంత్ పాటేల్ ఆదేశాల మేరకు జగ్గంపేట సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్లో పట్టుబడిన 13 మందిని పెద్దాపురం కోర్టులో సోమవారం హాజరుపరచగా మేజిస్ట్రేట్ కృష్ణ శేషయ్య ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున ఆరుగురికి రూ. 60 వేలు జరిమానా విధించగా మరో ఏడుగురికి 2 రోజులపాటు శిక్ష విధించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி