అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామి ఆలయానికి రూ.4లక్షలు ఆదాయం

అయినవిల్లి మండలం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వామి వారి ఆలయానికి భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ.4లక్షలు ఆదాయం లభించినట్లు కార్యనిర్వాహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி