ఈవీఎం, వీవీ ప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు

ఈవీఎం, వీవీప్యాట్ (ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌) భ‌ద్ర‌త‌కు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును జిల్లా క‌లెక్టర్ షణ్మోహన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி