కాకినాడ: క్యూబా ప్రజలపై అమెరికా విధించిన ఆంక్షలనుఎత్తివేయాలి

క్యూబా ప్రజలపై అమెరికా ఆంక్షలు విధించి 66 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఇంద్రపాలెం లాకులు, అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ1958లో అమెరికానియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி