పోస్టల్ పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా పోస్టల్ అర్ ఏమ్. ఏస్ పెన్సనర్స్ అసోసియేషన్ కాకినాడ డివిజన్ కోరింది. కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు అసోసియేషన్ నాయకులు మంగళవారం కాకినాడ ఎంపీ కార్యాలయం లోవినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలు పరచాలని అన్నారు. 18 నెలల డియర్ నెస్ పే బకాయిలు చెల్లించాలన్నారు..