కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు ఆదేశాల మేరకు టౌన్ హాల్ దగ్గర సెవెన్ స్టార్ హాస్పిటల్ వీధిలో "హి స్వభావ స్వచ్ఛత - సంస్కార స్వస్థత" నినాదాలు చేస్తూ స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.