వరద బాధితులకు ఆర్థిక సాయం

వరద బాధితుల సహాయార్థం ది కాకినాడ ట్రై సర్వీసెస్ వెటర్నన్ అసోసియేషన్ రూ 42 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేశామని అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఎన్ మూర్తి, అధ్యక్షులు ఎస్ శ్రీ గణేష్ పేర్కొన్నారు. మంగళవారం అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ కి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకుజిల్లా కలెక్టర్ వారిని అభినందించారు.

தொடர்புடைய செய்தி