పెనగలూరు మండలం కంబాల కుంట గ్రామంలో జనంకోసం జనసేన సేవా దళ్ కువైట్ వారి సహకారంతో జనసేన పార్టీ నాయకులు కంబాల కుంట కు చెందిన నాలుగున్నర సంవత్సరాల బాలుడు తన తల్లి మెడిసిన్ ని తినడం జరిగింది ఈ క్రమంలో బాలుడిని వైద్య కోసం పలువురు హాస్పిటల్స్ లో చూపించారు కానీ పరిస్థితి విషమించటంతో తను అనంత లోకాలకు చేరుకున్నాడు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని జనసేన సేవా దళ్ కువైట్ వారి సహకారంతో జనసేన పార్టీ నాయకులు కువైట్ జనసేన సేవాదళ్ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.