కన్నాపురం బుట్టాయిగూడెం మధ్య రాకపోకల బంద్

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం నుండి బుట్టాయిగూడెం వచ్చే మార్గంలో ఉన్న కాలువ బుధవారం ఉదయం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీలోని కొండ వాగులు పొంగి పొల్లడంతో కాలువలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.

தொடர்புடைய செய்தி