ప.గో: సదరన్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల నందు ఏర్పాటు చేసిన సదరన్ క్యాంపులను దివ్యాంగులు సద్వినియోగం చేసుకుని, సదరన్ ధ్రువపత్రాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. దివ్యాంగులకు ఇబ్బంది లేని విధంగా క్యాంపులలో సౌకర్యాలను కల్పించాలని, అత్యంత పారదర్శకంగా క్యాంపులు నిర్వహణ ఉండాలని కలెక్టర్ సూచించారు.

தொடர்புடைய செய்தி