నరసాపురం: సిసిరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

నరసాపురం మండలంలోని మల్లవరం పెదలంకలో పది లక్షలతో.. వైయస్సార్ కాలనీ రెండోవ వీధి ఇంటర్నల్ సిసి రోడ్డును సర్పంచ్ గొట్టుముక్కల సుజాత సోమవారం శంకుస్థాపన చేసినట్లు కార్యదర్శి పూడి సరస్వతి తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంపై స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ యొక్క కృషి ఎంతో అభినందనీయం అని కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி