తాడేపల్లిగూడెంలో ఉమ్మడి జిల్లాల సభ విజవంతం

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సుప్రీం కోర్ట్ యస్ సి వర్గకరణ తీర్పు సందర్భంగా ఏంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ఉ మ్మడి పగో జిల్లా తాడేపల్లిగూడెంలో విజయయాత్ర నిర్వహించి మీటింగ్ లో మాట్లాడారు. ఈ సందర్బంగా వై. కే. విశ్వనాద్ కి, యం ఆర్ పి యస్ జిల్లా మహిళ అధ్యక్షులు శెట్టిం ఝాన్సీ లక్ష్మి, నరసాపురం నియోజకవర్గం అధ్యక్షులు కారుమంచి హరిబాబు, తదితరులను దుశ్శాలువాతో సన్మానించారు.

தொடர்புடைய செய்தி