పెనుగొండ: కన్జ్యూమర్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మృతి

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వినియోగదారుల కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కూనపరెడ్డి లక్ష్మయ్య నాయుడు (నానాజీ) సోమవారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన మృతికి సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి తరపున పలువురు నాయకులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఆయన చేసిన సేవలను నేతలు కొనియాడారు.

தொடர்புடைய செய்தி