మనవసేవే మాధవ సేవ

తుని మండలం రాపాక గ్రామం లాక్ డౌన్ నేపద్యంలో.. జీవనోపాధి కోల్పోయి ఆకలితో పస్తులు ఉంటూ..ఇబ్బందులు ఎదురుకుంటూన్నా దినసరి కూలీలకు, యాచకులకు తుని మండలం బిజెపి అద్యక్షుడు కర్రి శ్రీనివాసరావు సుమారు 200 కుటుంబాల కూలీలకు యాచకులకు అయిదు రకాల కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ..మానవత్వాన్ని చాటి చెబుతూ...ప్రతి ఒక్కరూ ఆకలితో ఉన్నా వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி