మూడు రాజధానుల వికేంద్రీకరణ సాకారం చేయాలని అమ్మవారిని వేడుకున్న ఎమ్మెల్యే

విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి మూడు రాజధానుల వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనను సాకారం చేయాలని నవరాత్రుల పూజలందుకున్న దుర్గమ్మ వారిని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వేడుకున్నారు. అనపర్తి పాత ఊరిలోని కొమ్మర వీధిలో వేయించేసియున్న అత్యంత మహిమాన్వితమైన శక్తి పీఠాన్ని దసరా పర్వదినమైన బుధవారం ఎమ్మెల్యే తన అనుచర గణంతో కలిసి సందర్శించారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అనపర్తి టౌన్ అధ్యక్షులు రంగంపేట మండలం ఇంచార్జ్ నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణ రెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ మరియు అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), జడ్పిటిసి సత్తి గీతావరలక్ష్మి వెంకటరెడ్డి, ఎంపీపీ సూర్యనారాయణ (బుజ్జి), మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోణాల శ్రీనివాస్ రెడ్డి (గుంటూరు శ్రీను), ఉపసర్పంచ్ చిర్లా వీరరాఘవ రెడ్డి, కమిటీ కోశాధికారి బొబ్బిలి సతీష్, కిరణ్ కుమార్, శివ, వార్డు సభ్యులు ఎస్ ఎస్, కోటేశ్వర రావు, మండా శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరయ్య కాపు, సునీల్, యాసిడ్ రాము, సత్తి శ్రీనివాసరెడ్డి (బుజ్జి), ఎంపీటీసీ సభ్యులు కొండేటి భీమేష్, వెంకన్న బాబు, బండారు శ్రీనివాసరావు, బీసీ నాయకులు ఏసు, ఉమాశంకర్, కమిటీ సభ్యులు, భవానీలు, మరియు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி