మాడుగుల: గృహ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు

మాడుగుల మండలంలో 2016 - 17 లో పిఎంఏ డబ్ల్యూఏవై పథకంలో మంజూరైన గ్రామీణ గృహ నిర్మాణాల తీరుతెన్నులను గురువారం మండల హౌసింగ్ ఏఈ డిఎం నాయుడు, వర్క్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్, జెడ్పిటిసి రమణమ్మ తదితరులు పరిశీలించారు. గొప్పలపాలెం గ్రామంలో మొత్తం 52 ఇల్లు మంజురవగా పది ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 42 ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని వెంటనే పూర్తి చేస్తే బిల్లులు మంజూరుకు చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు.

தொடர்புடைய செய்தி