పండ‌గ పూట ఆందోళ‌న‌

కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ‌లోని ప్ర‌భుత్వ విక్టోరియా ఆస్ప‌త్రి వ‌ద్ద న‌ర్సులు శ‌నివారం ఆందోళ‌న నిర్వ‌హించారు. జీవో 115 ని రద్దు చేయాలని నిన‌దించారు. రెగ్గుల‌ర్ న‌ర్సుల వ‌లే సేవ‌లందిస్తున్న‌ప్పటికీ త‌మ‌కు చెందాల్సిన హ‌క్కులు, జీత‌భ‌త్యాల్లో వ్య‌త్యాసం ఉంంది, త‌క్ష‌ణం త‌మ‌ను రెగ్యుల‌రైజ్ చేయాల‌ని న‌ర్సులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி