మాడుగుల.. మంత్రి దుర్గేషన్ కలసిన ఎమ్మెల్యే

మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి శనివారం విశాఖపట్నం లో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి మండలం చింతలపూడి గ్రామం పరిసర ప్రాంతాల ను టూరిజం హబ్ గుర్తించి, అభివృద్ధి చేయాలి అని వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి చింతలపూడిని పర్యాటక కేంద్ర గా గుర్తించి హబ్ లో చేరుస్తాము అని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி