ఏయూలో గురజాడ జయంతి

విశాఖలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు విభాగం సమైక్య భారతి సంయుక్తంగా మహాకవి గురజాడ అప్పారావు జయంతిని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో శనివారం నిర్వహించారు. ఆచార్యఅప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎ. నరసింహారావు మాట్లాడుతూ గురజాడ స్త్రీ చైతన్య కోసం చాలా కృషి చేశారని చెప్పారు.

தொடர்புடைய செய்தி