ప్రపంచ పత్తి దినోత్సవం మొదటిసారిగా ఎప్పుడు జరిగిందంటే?

66பார்த்தது
ప్రపంచ పత్తి దినోత్సవం మొదటిసారిగా ఎప్పుడు జరిగిందంటే?
2019లో మొదటి సారిగా పత్తి దినోత్సవాన్ని నిర్వహించారు. జెనీవాలో అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ, ప్రపంచ వాణిజ్య సంస్థ పత్తి దినోత్సవాన్ని మొదలు పెట్టాయి. కాటన్ ఉత్పత్తి చేసే నాలుగు దేశాలైన బెనిన్, బుర్కినా ఫాసో, చాడ్, మాలి.. ప్రపంచ పత్తి దినోత్సవం కోసం ఆగస్టు 30న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి అధికారిక ప్రతిపాదన చేశాయి.

தொடர்புடைய செய்தி