మానవత్వం చాటుకున్న సుబేదారి పోలీస్ సోమవారం రాత్రి 9 గంటలకు సుబేదారి కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన యాక్సిడెంట్ కు స్పందించి ఆక్సిడెంట్ అయిన యువకులను అంబులెన్స్ ఎక్కించి అత్యవసర చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి పంపించారు. దీంతో స్థానికులు సుబేదారి సీఐకి ధన్యవాదాలు తెలిపారు.