Nov 16, 2024, 08:11 IST/సిద్దిపేట
సిద్దిపేట
సిద్దిపేట: పెళ్లైన నాలుగు నెలలకే మహిళ ఆత్మహత్య
Nov 16, 2024, 08:11 IST
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వర్గల్ మండలానికి చెందిన భాను, మాదారానికి చెందిన రేణుక(22)ను నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా, వీరి మధ్యలో కొన్నిరోజులుగా గొడవలు జరుతున్నాయి. ఈనెల 14న భాను కుటుంబ సభ్యులకు చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోను పంపిచారు. దీంతో మనస్తాపం చెందిన రేణుక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది.