నిర్మల్ జిల్లాలో 0. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

78பார்த்தது
నిర్మల్ జిల్లాలో 0. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
నిర్మల్ జిల్లాలో గడిచిన 24 గంటలలో 0. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా తానూర్ మండలంలో 1. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, దస్తూరాబాద్ లో 1. 0, పెంబి మండలంలో 0. 8 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని తెలిపారు. రాబోయే 24 గంటలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி