భైంసా: శివాలయాల్లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

55பார்த்தது
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భైంసా పట్టణంలోని చెరువు కట్ట శ్రీ ఓంకారేశ్వర ఆలయం, కిసాన్ గల్లీ మహాదేవ్ ఆలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాదేవుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி