నాంపల్లి: ఆత్మ రక్షణకు తైక్వాండో దోహదపడుతుంది

61பார்த்தது
నాంపల్లి: ఆత్మ రక్షణకు తైక్వాండో దోహదపడుతుంది
ఆత్మ రక్షణకు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి తైక్వాండో ఎంతగానో దోహదపడుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఈ నెల 23న చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన యునైటెడ్ నల్గొండ జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో నాంపల్లి మండల కేంద్రానికి చెందిన గాంధీజీ విద్యాసంస్థలలోని విద్యార్థులు పాల్గొని పతకాలను సాధించారు.

தொடர்புடைய செய்தி