నాంపల్లి: పది పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్

54பார்த்தது
నాంపల్లి: పది పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్
నాంపల్లి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల, జడ్. పి. హెచ్. ఎస్ లో పది పరీక్షల కేంద్రాన్ని శనివారం ప్లయింగ్ స్క్వాడ్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్ష సెంటర్లో దాదాపు 45 నిమిషాల పాటు పరీక్షల పనితీరును పరిశీలించారు. ఈరోజు బయలాజికల్ సైన్స్ పరీక్షకు 99. 09శాతం విద్యార్దులు హాజరైనట్లు నాంపల్లి మండల విద్యాధికారి కే మల్లికార్జునరావు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. ఆయా సెంటర్లో చీప్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி