చండూరు మున్సిపాలిటీలో శ్రీ మార్కండేశ్వర స్వామి 76వ వార్షిక జాతర శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మార్చి
9వ తేదీ వరకు చండూరు జాతర ఉత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. మార్చి 4 శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, 6న గాయత్రి యజ్ఞం, 7న విమాన రథోత్సవం, 8న అగ్నిగుండాలు, 9న శ్రీ భూ, నీళా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.