కల్వకుర్తి మున్సిపల్ అభివృద్ధి దిశగా మున్సిపల్ చైర్మన్ సత్యం

67பார்த்தது
కల్వకుర్తి మున్సిపల్ అభివృద్ధి దిశగా మున్సిపల్ చైర్మన్ సత్యం
కల్వకుర్తి మునిసిపాలిటీ పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అన్నారు. పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. మంగళవారం విద్యానగర్ 22వ వార్డులో దాదాపు 22 లక్షలతో సీసీ రోడ్డు పనులకు వైస్ చైర్మన్ షాహిద్, పిఎసిఎస్ చైర్మన్ చలసాని జనార్దన్ రెడ్డి అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్శ్రీశైలం, వార్డు కౌన్సిలర్ ఉడుముల చైతన్య తో పాటు పనులు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி